(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 256
॥ శ్రీః ॥
1.256. అధ్యాయః 256
Mahabharata - Adi Parva - Chapter Topics
ప్రజ్వలదగ్నిదర్శనేన జరితాయాః స్వపుత్రైః సంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-256-0x(1339)(11126)
తతః ప్రజ్వలితే వహ్నౌ శార్ంగకాస్తే సుదుఃఖితాః।
వ్యథితాః పరమోద్విగ్నా నాధిజగ్ముః పరాయణం॥ 1-256-1(11127)
నిశాంయ పుత్రకాన్బాలాన్మాతా తేషాం తపస్వినీ।
జరితా శోకదుఃఖార్తా విలలాప సుదుఃఖితా॥ 1-256-2(11128)
జరితోవాచ। 1-256-3x(1340)
అయమగ్నిర్దహన్కక్షమిత ఆయాతి భీషణః।
జగత్సందీపయన్భీమో మమ దుఃఖవివర్ధనః॥ 1-256-3(11129)
ఇమే చ మాం కర్షయంతి శిశవో మందచేతసః।
అబర్హాశ్చరణైర్హీనాః పూర్వేషాం నః పరాయణాః॥ 1-256-4(11130)
త్రాసయంశ్చాయమాయాతి లేలిహానో మహీరుహాన్।
అజాతపక్షాశ్చ సుతా న శక్తాః సరణే మమ॥ 1-256-5(11131)
ఆదాయ చ న శక్నోమి పుత్రాంస్తరితుమాత్మనా।
న చ త్యక్తుమహం శక్తా హృదయం దూయతీవ మే॥ 1-256-6(11132)
కం తు జహ్యామహం పుత్రం కమాదాయ వ్రజాంయహం।
కింను మే స్యాత్కృతం కృత్వా మన్యధ్వం పుత్రకాః కథం॥ 1-256-7(11133)
చింతయానా విమోక్షం వో నాధిగచ్ఛామి కించన।
ఛాదయిష్యామి వో గాత్రైః కరిష్యే మరణం సహ॥ 1-256-8(11134)
జరితారౌ కులం హ్యేతజ్జ్యేష్ఠత్వేన ప్రతిష్ఠితం।
సారిసృక్కః ప్రజాయేత పితౄణాం కులవర్ధనః॥ 1-256-9(11135)
స్తంబమిత్రస్తపః కుర్యాద్ద్రోణో బ్రహ్మవిదాం వరః।
ఇత్యేవముక్త్వా ప్రయయౌ పితా వో నిర్ఘృణః పురా॥ 1-256-10(11136)
కముపాదాయ శక్యేయం గంతుం కష్టాఽఽపదుత్తమా।
కిం ను కృత్వా కృతం కార్యం భవేదితి చ విహ్వలా।
నాపశ్యత్స్వధియా మోక్షం స్వసుతానాం తదానలాత్॥ 1-256-11(11137)
వైశంపాయన ఉవాచ। 1-256-12x(1341)
ఏవం బ్రువాణాం శార్ంగాస్తే ప్రత్యూచురథ మాతరం।
స్నేహముత్సృజ్య మాతస్త్వం పత యత్ర న హవ్యవాట్॥ 1-256-12(11138)
అస్మాస్విహ వినష్టేషు భవితారః సుతాస్తవ।
త్వయి మాతర్వినష్టాయాం న నః స్యాత్కులసంతతిః॥ 1-256-13(11139)
అన్వవేక్ష్యైతదుభయం క్షేమం స్యాద్యత్కులస్య నః।
తద్వై కర్తుం పరః కాలో మాతరేష భవేత్తవ॥ 1-256-14(11140)
మా త్వం సర్వవినాశాయ స్నేహం కార్షీః సుతేషు నః।
న హీదం కర్మ మోఘం స్యాల్లోకకామస్య నః పితుః॥ 1-256-15(11141)
జరితోవాచ। 1-256-16x(1342)
ఇదమాఖోర్బిలం భూమౌ వృక్షస్యాస్య సమీపతః।
తదావిశధ్వం త్వరితా వహ్నేరత్ర న వో భయం॥ 1-256-16(11142)
తతోఽహం పాంసునా ఛిద్రమపిధాస్యామి పుత్రకాః।
ఏవం ప్రతికృతం మన్యే జ్వలతః కృష్ణవర్త్మనః॥ 1-256-17(11143)
తత ఏష్యాంయతీతేఽగ్నౌ విహంతుం పాంసుశంచయం।
రోచతామేష వో వాదో మోక్షార్థం చ హుతాశనాత్॥ 1-256-18(11144)
శార్ంగకా ఊచుః। 1-256-19x(1343)
అబర్హాన్మాంసభూతాన్నః క్రవ్యాదాఖుర్వినాశయేత్।
పశ్యమానా భయమిదం ప్రవేష్టుం నాత్ర శక్నుమః॥ 1-256-19(11145)
కథమగ్నిర్న నో ధక్ష్యేత్కథమాఖుర్న నాశయేత్।
కథం న స్యాత్పితా మోఘః కథం మాతా ధ్రియేత నః॥ 1-256-20(11146)
బిల ఆఖోర్వినాశః స్యాదగ్నేరాకాశచారిణాం।
అన్వవేక్ష్యైతదుభయం శ్రేయాందాహో న భక్షణం॥ 1-256-21(11147)
గర్హితం మరణం నః స్యాదాఖునా భక్షితే బిలే।
శిష్టాదిష్టః పరిత్యాగః శరీరస్య హుతాశనాత్॥ 1-256-22(11148)
`అగ్నిదాహే తు నియతం బ్రహ్మలోకే ధ్రువా గతిః॥' ॥ 1-256-23(11149)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 256 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-256-15 నోఽస్మాకం సర్వవినాశాయ సర్వేషాం వినాశాయ సుతేషు స్నేహం మాకార్షీరితి సంబంధః॥
1-256-18 విహంతుం దూరీకర్తుంం। వాదో వచనం॥
1-256-19 క్రవ్యాదాఖుర్మాంసాద ఉందురుః। పశ్యమానాః పశ్యంతః॥
1-256-20 మోఘో నిష్ఫలాఽపత్యోత్పత్తిః। ధ్రియేత జీవేత॥
1-256-22 శిష్టాదిష్టః శిష్టైరాదిష్టః॥
షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 256 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.